- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Brahmamudi : సీతారామయ్యను చూసి ఏడ్చేసిన ఇందిరా దేవి
బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
డాక్టర్ మాటలు విని ఇందిరా దేవి డల్ ఐపోతుంది. ‘ఆయన ఎప్పుడు బయటపడతారో కూడా తెలియదు. ఆది రోజులు.. వారాలు.. నెలలు అయిన కూడా పట్టొచ్చు.. లేదా అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. ఆయన మన మైండ్ లోకి వస్తే కానీ మేము ఆపరేషన్ చేయలేము అని ’ అనేసి డాక్టర్ ఆ మాట అనేసి వెళ్లిపోతాడు. వెంటనే రుద్రాణీ.. " బాబోయ్ ఈ పూర్ ఫెలోస్ ఏంట్రా బాబు.. ఆయనేంటి .. ఆయన వయసు ఏంటి .. అవన్నీ ఆలోచించాలి కదా.. ఆ వయసులో ఇప్పటి వరకు గుండె కొట్టుకోవడమే ఎక్కువ .. మీరు ఇంకా ఆయన్ను బతికించాలని చూస్తున్నారు' అంటూ వంకరగా మాట్లాడుతుంటాడు.
ఇంకో వైపు ఇందిరా దేవి ఏడుస్తూ ఉంటుంది. అపర్ణా దేవి, కావ్య, సుభాష్ అందరూ ఓదారుస్తారు. అప్పుడు, వెంటనే కవి.. ‘తాతయ్యను నేను చూసుకుంటాను.. మీరందరూ వెళ్లి రండి’ అంటూ వాళ్ళని ఇంటికి పంపిస్తాడు. ఇందిరా దేవి రాను రాను అని అంటుంది. ఒప్పించి ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి వెళ్లాక ఇందిరా దేవి గదిలో కూర్చొని సీతారామయ్య ఫొటో పట్టుకుని బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక, కావ్య వెళ్లి ఇందిరా దేవికి కొంచం దైర్యం చెప్పి .. ఆమెను ఒప్పించి.. తినడానికి తీసుకొస్తుంది. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.






