- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Malaika Arora: వామ్మో.. 50ఏళ్ల వయసులో ఇంత విధ్వంసమా? మలైకా మామూలుగా లేదుగా
Malaika Arora: మలైకా అరోరా.. పరిచయం అక్కర్లేని పేరు.

దిశ, వెబ్‌డెస్క్: Malaika Arora: మలైకా అరోరా..పరిచయం అక్కర్లేని పేరు. కేవలం హిందీలోనే కాకుండా ఇతర భాషలలోనూ తన అందంతో అందర్నీ తనవైపు తిప్పుకున్న ముద్దుగుమ్మ. తక్కువ సమయంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీతోపాటు దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. లేటెస్టుగా ఈ వయ్యారి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో మలైకా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఎందుకంటే మలైకా సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు మరి. (Pic credit: Instagram: malaikaaroraofficial)
అయితే పదుల వయస్సు దాటినా ఇంకా 25ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తూ కుర్రకారును ఆగమాగం చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా మలైకా ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. (Pic credit: Instagram: malaikaaroraofficial)
యంగ్ హీరో అర్జున్ కపూర్ తో కొన్నాళ్లపాటు డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగినట్లు టాక్. కానీ ఈ రూమర్స్ పై వీరిద్దరూ ఇప్పటి వరకు స్పందించలేదు. (Pic credit: Instagram: malaikaaroraofficial)
మహారాష్ట్రలోని థానేలో జన్మించిన మలైకా.. చెంబూర్ లోని స్వామివివేకానంద స్కూళ్లో సెంకడరీ విద్యను పూర్తి చేసింది. చర్చిగేట్ లోని జై హింద్ కాలేజీలో స్టడీ కంప్లీట్ చేసి మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.(Pic credit: Instagram: malaikaaroraofficial)
యాక్టింగ్ అంటే మలైకాతో ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. మంచి మోడల్ గా గుర్తింపు తెచ్చుకుంది. (Pic credit: Instagram: malaikaaroraofficial)
ఆ తర్వాత 1997లో సినీఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ ఏడాది వచ్చిన దిల్ సే మూవీతో మంచి పాపులార్టీ సొంతం చేసుకుంది. (Pic credit: Instagram: malaikaaroraofficial)
చయ్యా చయ్యా పాటతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో వెనక్కి చూడలేదు. చాలా తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసింది. (Pic credit: Instagram: malaikaaroraofficial)






