- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బర్త్ డే గిఫ్ట్.. మగ ఫ్యాన్స్‌కు డ్రెస్ విప్పి ఆ పార్ట్ చూపించిన నటి
బాలీవుడ్ నటి కంగనా శర్మ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి కంగనా శర్మ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తన అదిరిపోయే హాట్ ఫోటోలతో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది. గ్రేట్ గ్రాండ్ మస్తీ సినిమాతో కంగనా శర్మ తొలిసారిగా వార్తల్లోకెక్కింది. మొదట్లో టిక్ టాక్ వీడియోలతో వైరల్ గా మారింది. హరియాణాకు చెందిన కంగనా శర్మ.. మోడలింగ్ తో తన కెరీర్ ను ప్రారంభిచింది. అనంతరం నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. గ్రేట్ గ్రాండ్ మస్తీ చిత్రంలో నటించి బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. తరువాత పలు వెబ్‌సిరీస్‌లతో నటించి మంచి పేరు తెచ్చుకుంది. బోల్డ్‌నెస్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పోటీ పడుతుంది ఈ భామ.
అయితే ప్రస్తుతం కంగనా శర్మ బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన అందాలతో యువతకు చెమటలు పట్టిస్తోంది. గోల్డ్ కలర్ డ్రెస్ తో ముందు భాగం చూపిస్తూ.. కుర్రకారును రెచ్చగొడుతుంది. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ' డ్రెస్ వెనక భాగం ముందు ధరించిందని' ఫన్నీ గా కొందరు కామెంట్స్ చేస్తే.. ఇది బర్త్డేగిఫ్ట్ బ్రో అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మరి కొందరు ఏంటి ఈ అరాచకం అని నెటిజన్లు మండిపడుతున్నారు.






