ఈరోజు నన్ను అక్కడ కలవండి అంటూ బోల్డ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఇంత చలిలో కూడా చెమటలు పెట్టిస్తున్నావ్ అంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |

జూనియర్ సమంత‌గా పేరు తెచ్చుకున్న నటి అషు రెడ్డి(Ashu Reddy) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ఈరోజు నన్ను అక్కడ కలవండి అంటూ బోల్డ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఇంత చలిలో కూడా చెమటలు పెట్టిస్తున్నావ్ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ సమంత‌గా పేరు తెచ్చుకున్న నటి అషు రెడ్డి(Ashu Reddy) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో అలరించిన ఈ చిన్నది ప్రజెంట్ పలు టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలో ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది. అయితే బిగ్ బాస్ సీజన్-3లో కంటెస్టెంట్‌గా చాన్స్ వచ్చింది. ఇక హౌస్‌లో అడుగు పెట్టిన ఈ అషు తన ఎక్స్‌పోజింగ్, గేమ్స్‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. కానీ విన్నర్ కాలేకపోయింది. ఇక హౌస్ నుంచి బయటికి వచ్చాక ఈ ముద్దుగుమ్మ టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది.

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఈ అమ్మడి గ్లామర్ డోసు ఎక్కువగానే ఉంటుంది. నెట్టింట హాట్ షో చేస్తూ గత్తరలేపుతుంటది. నిత్యం బోల్డ్ ఫొటోస్‌తో ఆడియన్స్‌ను మెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా అషు తన ఇన్‌స్టాలో మార్నింగ్ మార్నింగే కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో క్రీమ్ కలర్ అవుట్ ఫిట్‌లో చెస్ట్ పార్ట్ కనిపించేలా హాట్ షో చేసింది.

ఇక కార్ ముందు నిలబడి ఫొటోస్‌కు పోజులిచ్చింది. ఇక ఈ పిక్స్‌కు ‘సోమవారం నన్ను ఆఫీసులో కలవండి’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు, సో హాట్ బేబీ అని, మీకు మంగపతినే కరెక్ట్ అని, ఇంత చలిలో కూడా చెమటలు పెట్టిస్తున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ భామ ఫొటోస్‌పై మీరు ఓ లుక్ వేసేయండి.

Next Story