- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజమౌళి-మహేశ్ బాబు సినిమా నుంచి BIG అప్డేట్
సినిమా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజమౌళి - మహేశ్ బాబు సినిమా(Rajamouli-Mahesh Babu Movie)కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: సినిమా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజమౌళి - మహేశ్ బాబు సినిమా(Rajamouli-Mahesh Babu Movie)కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్(Globe Trotter Song)ను రిలీజ్ చేశారు. ఈ పాటను ప్రముఖ దిగ్గజ కథానాయకుడు కమలహాసన్ కూతురు శ్రుతి హాసన్ పాటడంతో ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించగా, చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు. ఈ నెల 15న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ ఈవెంట్‌ను గ్రాండ్ నిర్వహించనున్నారు. ఆ రోజున టైటిల్‌తో పాటు గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Next Story






