- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ ఫోటోలు
టైట్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో ట్రెండ్‌గా మారిన భాగ్యశ్రీ బోర్సే

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటి భాగ్యశ్రీ బోర్సే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె మిస్టర్ బచ్చన్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఇప్పటివరకు అనుకున్న స్థాయి విజయం మాత్రం సాధించలేకపోయింది.
అయినప్పటికీ భాగ్యశ్రీ నటించిన చిత్రాల్లో తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
సినిమాల్లో ఛాన్స్ వచ్చినప్పుడల్లా తన గ్లామర్‌తో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
అందులో చాక్లెట్ బ్రౌన్ కలర్‌లో ఉన్న టైట్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో కనిపించిన ఈమె, తన స్టైలిష్ లుక్‌తో హాట్ అండ్ గ్లామరస్‌గా మెరిసింది. ఇయర్ రింగ్స్ పెట్టుకొని జుట్టును అందంగా వదిలేసి కెమెరాకు ఇచ్చిన స్టిల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మొత్తంగా ఈ లుక్స్‌లో భాగ్యశ్రీ ఎంతో ఆకర్షణీయంగా కనిపించడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. ఈ పిక్స్ కి ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్స్, కామెంట్స్ భారీగా వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా లవ్, ఫైర్ ఎమోజీలతో అభిమానులు తమ స్పందన తెలియజేస్తున్నారు.
Photos Courtesy: Instagram






