- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షూటింగ్‌లో యంగ్ బ్యూటీ.. త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్
యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘ఆంధ్రా కింగ్ తాలుకా ఒకటి.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘ఆంధ్రా కింగ్ తాలుకా ఒకటి. హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ మహేష్ బాబు పి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ షూటింగ్‌లో భాగ్యశ్రీ బోర్సేతో పాటు రామ్ పోతునేని కూడా జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఇర వీరిద్దరి మధ్య కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రావు రమేష్‌లపై సీన్స్ చిత్రీకరిస్తున్నారట మేకర్స్. తాజాగా మొదలైన ఈ షూటింగ్ మరో ముప్పై రోజుల పాటు జరగనుందని సమాచారం. ఇక ఈ చివరి షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తవనుండగా. త్వరలో ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు టీమ్.






