- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Producer: నాగబాబుకు ప్రముఖ ప్రొడ్యూసర్ శుభాకాంక్షలు
by Gantepaka Srikanth |
జనసేన(Janasena) నేత కొణిదెల నాగబాబు(Nagababu) మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: జనసేన(Janasena) నేత కొణిదెల నాగబాబు(Nagababu) మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు(Chandrababu) అధికారికంగా ప్రకటించారు. ఏపీ నుంచి కూటమి రాజ్యసభ అభ్యర్థులుగా బీద మస్తాన్, సాన సతీష్, ఆర్.కృష్ణయ్య పేర్లను ప్రకటించారు. వీరితో పాటే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటనలో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా నాగబాబుకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా.. బేబి సినిమా నిర్మాత SKN శుభాకాంక్షలు చెప్పారు. ‘మంత్రి పదవికి మీరు అర్హులు సార్’ అని పేర్కొన్నారు.
Congratulations @NagaBabuOffl sir
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) December 9, 2024
Most deserving person ❤️🫶🙏🤗 pic.twitter.com/uKcCR7jJDI
Next Story






