- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sidhu Jonnalagadda: ఈ క్రేజీ సినిమాలో భాగం అవ్వండి.. కాస్టింగ్ కాల్ ప్రకటించిన సిద్ధూ జొన్నలగడ్డ
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘బ్యాడాస్’.

దిశ, సినిమా: డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘బ్యాడాస్’. సితార ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీలా, బబుల్‌గమ్ ఫేమ్ డైరెక్టర్ రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి.. సామాన్యులకు బిగ్ ఆఫర్ ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమాలో నటించేందుకు కాస్టింగ్ కాల్ నిర్వహించారు.
‘నటనపై ఆసక్తి ఉండి తెలుగు మాట్లాడే యువతి యువకులు కావలను. తండ్రి పాత్ర కోసం 40 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న వాళ్లు.. ఫీమేల్: 20 నుంచి 60 ఏళ్లు.. మేల్: 20 నుంచి 60 ఏళ్లు.. చైల్డ్ ఆర్టిస్ట్ (మేల్): 13 నుంచి 15 ఏళ్లు ఉన్న వాళ్లు కావాలంటూ ప్రకటించారు. ఆసక్తి ఉన్నవారు తమ ప్రొఫైల్స్, ఫోటోలు, నటనకు సంబంధించిన వీడియోలను ఈమెయిల్ [email protected], వాట్సాప్ నంబర్ +91 9502619987 కు పంపంచాలని తెలిపారు. ఇక ఈ క్రేజీ సినిమాలో భాగం అవ్వండి అంటూ సిద్ధూ జొన్నలగడ్డ పోస్ట్ షేర్ చేశాడు. లింక్






