- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొట్టి గౌనులో బాలయ్య బ్యూటీ.. హీట్ పెంచమాకు అంటూ కామెంట్స్
‘కంచె’(Kanche) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘కంచె’(Kanche) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ సినిమాతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక బాలయ్య(Balayya) సరసన ‘అఖండ’(Akhanda) సినిమాలో నటించి మంచి స్టార్ డమ్ అందుకుంది. అలా దాదాపు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు అందికుంటున్నా భామ ప్రగ్య.. ప్రజెంట్ సినిమా అవకాశాలు లేక సోషల్ మీడియా(Social Media)కే పరిమితమయింది.
అక్కడ నిత్యం ట్రెండీ, హాట్ వేర్ డ్రెస్సులతో హీట్ పెంచుతుంది. గ్లామర్‌గా కనిపిస్తూ వావ్ అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ప్రగ్యా తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో ..‘పుట్టినరోజు ప్రేమకు మీ అందరికీ ధన్యవాదాలు. ఆశీర్వదించబడినట్లు, కృతజ్ఞతతో కూడిన అనుభూతిని మరియు చాలా ప్రత్యేకమైన అనుభూతిని పొందుతున్నాను. మీ అందరి శుభాకాంక్షలకు ధన్యవాదాలు.
స్నేహితులు మరియు ప్రియమైనవారితో అత్యంత అద్భుతమైన, అందమైన మరియు ఆరోగ్యకరమైన పుట్టినరోజును గడిపాను.. ఇంతకంటే కృతజ్ఞతతో ఉండలేను’ అంటూ తన బర్త్‌డేకి విష్ చేసిన వారికి థ్యాక్స్ చెప్పింది. అలాగే పొట్టి గౌనులో థైస్ షో చేస్తూ కనిపించింది. కేక్ కటింగ్ ఫొటోతో పాటు ఫ్రెండ్స్‌తో తీసుకున్న పిక్స్‌ను పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక దీన్ని చూసిన నెటిజన్లు హీట్ పెంచమాకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






