- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Athadu Re-Release: త్రిష రేంజ్ లో స్టెప్పులు ఇరగదీసిన లేడీ.. థియేటర్ లో రచ్చ రచ్చే
పిల్ల గాలి అనే పాటలో త్రిష స్టెప్పులు వేస్తుంటే... థియేటర్లో మరో యువతి లేచి రెచ్చిపోయింది. అచ్చం త్రిష తరహాలోనే స్టెప్ప

దిశ, వెబ్ డెస్క్ : ప్రిన్స్ మహేష్ బాబు గురించి తెలియని వారు ఉండరు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు మహేష్ బాబు. అయితే ఇవాళ ఆయన పుట్టినరోజు నేపథ్యంలో..అతడు సినిమా రీ- రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ కావడంతో జనాలంతా థియేటర్లోకి వెళ్లిపోయారు. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు అయితే థియేటర్ లో ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే.. ఏపీలోని ఓ థియేటర్ లో యువతి చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిల్ల గాలి అనే పాటలో త్రిష స్టెప్పులు వేస్తుంటే... థియేటర్లో మరో యువతి లేచి రెచ్చిపోయింది. అచ్చం త్రిష తరహాలోనే స్టెప్పులు వేస్తూ.. థియేటర్లో ఇరగదీసింది. ఇక జనాలంతా..సినిమా చూడకుండా ఈ యువతి నే చూస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది చూసిన మహేష్ బాబు అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. మహేష్ బాబుకు... లేడీ ఫ్యాన్ బేస్ బాగా ఉందని.. అందుకే మహిళలు బాగా మంది థియేటర్ కు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొంతమంది 500 కిలోల పేపర్లు రెడీ చేసుకుని.. థియేటర్లో మహేష్ బాబు ప్రతి డైలాగ్ కు ఎగరవేస్తున్నారు.






