- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ashika Ranganath: సోషల్ మీడియాలో గ్లామర్ పెంచేసిన యంగ్ బ్యూటీ..
అమిగోస్ చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది ఆషికా రంగనాథ్.

దిశ, సినిమా: అమిగోస్ చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది ఆషికా రంగనాథ్. మొదట సినిమాతో ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తన సెకండ్ మూవీతో రాంగ్ స్టెప్ వేసినట్లు అయింది. అక్కినేని నాగార్జున ‘నా సామి రంగ’లో హీరోయిన్‌గా నటించిన ఈ బ్యూటీకి అనుకోని డిజాస్టర్ ఎదురైంది. దీంతో తెలుగులో ఆఫర్స్ కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఆషికా చేతిలో.. కన్నడ ‘గతవైభవ’, తిమిళం ‘సర్ధార్-2’, తెలుగు ‘విశ్వంభర’ చిత్రాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. అటూ సినిమాలతో పలకరించకపోయిన.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఈ అమ్మడు తన గ్లామర్ షోతో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఉన్న స్టైలిష్ ఫొటోస్ షేర్ చేయగా.. అవి క్షణాల్లో వైరల్‌గా మారి వావ్ బ్యూటీఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే అవకాశాలు కోసం గ్లామర్ డోస్ పెంచేశావా అని మరకొందరు స్పందిస్తున్నారు. link






