చేతిలో బీర్ బాటిల్..తెల్ల చీర కట్టుకొని బ్యూటీ రచ్చ..వీడియో చూస్తే!

by velandi.Saikiran |   (  Updated:2025-06-14 14:19:51  IST  )

టాలీవుడ్ ఇండస్ట్రీలో (Tollywoo ) చాలా మంది నటీమణులు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది సినిమాల ద్వారా పాపులర్

చేతిలో బీర్ బాటిల్..తెల్ల చీర కట్టుకొని బ్యూటీ రచ్చ..వీడియో చూస్తే!
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో (Tollywoo ) చాలా మంది నటీమణులు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది సినిమాల ద్వారా పాపులర్ అయితే... మరికొంతమంది... టీవీ షోలు, బిగ్ బాస్ ఇలాంటి షోల ద్వారా పాపులర్ అవుతూ ఉంటారు. ఇండస్ట్రీలో ఒకసారి పాపులర్ అయితే చాలు. వాళ్లను సినీ ప్రియులు... ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటారు. అయితే టీవీ షోల ద్వారా పాపులర్ అయిన వారిలో... నటి అరియానా గ్లోరీ ( Ariyana Glory) ఒకరు.

ఈ అందాల తార గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అరియానా గ్లోరీ... ఆ తర్వాత తెలుగు యాంకరమ్మ అవతారం ఎత్తింది. ఇంకో సోషల్ మీడియాలో అందాలు ఆరబోయడంలో... ఏ మాత్రం వెనకాడదు. ఈ నేపథ్యంలోనే.... సెలబ్రిటీ అరియానా గ్లోరీ ఓ హాట్ వీడియోను పంచుకుంది. చేతిలో బీర్ బాటిల్ పట్టుకొని... తెల్లచీర కట్టుకొని రచ్చ చేసింది.

నల్లంచు తెల్లచీర... ఎప్పుడు చాలా స్పెషల్ అంటూ వీడియోలు సోషల్ మీడియాలో పంచుకుంది. ఇక ఈ వీడియోను చూసిన సినీ ప్రియులు ఓ రేంజ్ లో కామెంట్స్.. చేస్తున్నారు. నల్లంచు తెల్ల చీరలో... చాలా హాట్ గా ఉన్నావని... లవ్ సింబల్స్ పెట్టి కామెంట్స్ పెడుతున్నారు. మరి కొంతమంది తెల్ల చీర కట్టుకొని.. బీరు తాగుతున్నావా అని సెటైర్లు పేల్చుతున్నారు. అయితే అది బీర్ కాదని.. వైన్ బాటిల్ అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

Ariyana Glory Instagram post

Next Story