- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడ్ న్యూస్ ప్రకటించిన జాన్వీ కపూర్ సిస్టర్.. అతనితో ఎంగేజ్మెంట్ ఫొటోలు షేరింగ్..
by Sujitha Rachapalli |
జాన్వీ కపూర్ స్టెప్ సిస్టర్ అన్షులా కపూర్ గుడ్ న్యూస్ ప్రకటించింది. అర్జున్ కపూర్ ఓన్ సిస్టర్ అయిన ఆమె.. లాంగ్ టర్మ్ బాయ్ ఫ్రెండ్ రోహన్‌తో జీవితాన్ని పంచుకోబోతున్నట్లు ప్రకటించింది

X
దిశ, వెబ్‌డెస్క్: జాన్వీ కపూర్ స్టెప్ సిస్టర్ అన్షులా కపూర్ గుడ్ న్యూస్ ప్రకటించింది. అర్జున్ కపూర్ ఓన్ సిస్టర్ అయిన ఆమె.. లాంగ్ టర్మ్ బాయ్ ఫ్రెండ్ రోహన్‌తో జీవితాన్ని పంచుకోబోతున్నట్లు ప్రకటించింది. ఎంగేజ్మెంట్‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది. ఓ యాప్ ద్వారా కలుసుకున్న ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి మూడేళ్లు అయిందని.. తన లవ్ స్టోరీని పంచుకుంది. మై బెస్ట్ ఫ్రెండ్.. మై సేఫ్ ప్లేస్.. మై పర్సన్ అంటూ ఎమోషనల్ అయిపోయింది. ఇక దీనిపై స్పందిస్తున్న సెలబ్రిటీలు, అభిమానులు కంగ్రాట్స్ చెప్తున్నారు. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని విష్ చేస్తున్నారు. త్వరగా పెళ్లి డేట్ ఫిక్స్ చేయాలని.. సెలబ్రేషన్స్ ధూమ్ ధామ్ ఉండాలని అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






