- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నటుడు బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం
by Muthe.Rajitha |
ప్రముఖ నటుడు బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం దక్కింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ నటుడు బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం దక్కింది. గోవా వేదికగా గురువారం ప్రారంభమైన 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన్ను సన్మానించారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించారు. సన్మానం అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్-బసవతారకం దంపతులకు జన్మించడం తన అదృష్టం అన్నారు. అలాగే తన ప్రయాణంలో భార్య వసుంధర సపోర్ట్ చాలా ఉందని పేర్కొన్నారు.
Next Story






