- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మౌగ్లీ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ సుమ
రోషన్ కనకాల హీరోగా కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ డైరెక్షన్ వచ్చిన ఈ మోగ్లీ సినిమా డిసెంబర్ 13న థియేటర్లలో రిలీజ్

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కొత్త హీరోలు చాలా మంది వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే కొంత మంది హిట్లు అందుకుంటే, మరి కొంత మంది హీరోలు ఫ్లాఫ్ అవుతున్నారు. అయితే, ఇలాంటి తరుణంలోనే, యాంకర్ సుమ-రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల కూడా తన అదృష్టం పరీక్షించుకునేందుకు మోగ్లీ అనే మూవీతో వచ్చేశాడు.
రోషన్ కనకాల హీరోగా కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ డైరెక్షన్ వచ్చిన ఈ మోగ్లీ సినిమా డిసెంబర్ 13న థియేటర్లలో రిలీజ్ అయింది. అఖండ 2 సినిమా వచ్చినప్పటికీ వెనక్కి తగ్గని మోగ్లీ, శనివారం రిలీజ్ అయి, పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాను చూసి యాంకర్ సుమ ఎమోషనల్ అయ్యారు. తన కుమారుడు రోషన్ కనకాలను హగ్ చేసుకుని మరీ కన్నీళ్లు పెట్టుకున్నారు సుమ. ఈ సినిమా హిట్ టాక్ రావడం, తన కొడుకు నటన అద్భుతంగా ఉండటంతో సుమ ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో వైరల్ గా మారింది. క్లిక్






