Sreemukhi: ఓరిని ఈ అమ్మాయి శ్రీముఖినా? నేను హాలివుడ్ తార అనుకున్నానే.. బ్లాక్‌ డ్రెస్‌లో భలే ఉందిగా!

by Vennela |   (  Updated:2025-02-17 06:04:57  IST  )

Sreemukhi: శ్రీముఖి.. యాంకర్ గా మంచి గుర్తింపును తెచ్చుకుంది. టీవీ షోలతో ఎప్పుడూ బిజీగా ఉంటూ..తన అందం, మాటకారితనంతో ఆకట్టుకుంటుంటారు. ఏమాత్రం సమయం దొరికినా చాలు వెకేషన్ కు వెళ్తుంటారు. తాజాగా శ్రీముఖి థాయ్ లాండ్ వెకషన్ కు వెళ్లారు.

Sreemukhi: ఓరిని ఈ అమ్మాయి శ్రీముఖినా? నేను హాలివుడ్ తార అనుకున్నానే.. బ్లాక్‌ డ్రెస్‌లో భలే ఉందిగా!
X

దిశ,వెబ్‌డెస్క్: Sreemukhi: శ్రీముఖి.. యాంకర్ గా మంచి గుర్తింపును తెచ్చుకుంది.

టీవీ షోలతో ఎప్పుడూ బిజీగా ఉంటూ..తన అందం, మాటకారితనంతో ఆకట్టుకుంటుంటారు.

ఏమాత్రం సమయం దొరికినా చాలు వెకేషన్ కు వెళ్తుంటారు. తాజాగా శ్రీముఖి థాయ్ లాండ్ వెకషన్ కు వెళ్లారు.

థాయ్ లాండ్ లోని పకెట్ లో ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. థాయ్ బీచుల్లో విహరిస్తూ..చిల్ అవుతోంది.

సముద్ర తీరంలో సంతోషంగా గడుపుతోంది ఈ గ్లామరస్ బ్యూటీ.

బీచ్ లో బ్లాక్ డ్రెస్ ధరించి హాట్ కనిపించింది. కెమెరాలకు రకరకాల పోజులు ఇస్తూ బాలీవుడ్ నటుల వలె అదరగొట్టారు. గ్లామరస్ లుక్ తో అట్రాక్ట్ చేస్తూ మైమరిచిపోయారు.

తన వెకేషన్ కు సంబంధించిన ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేశారు శ్రీముఖి.

పకెట్ తనకు ఎంత నచ్చిందో చెప్పడానికి హార్ట్ ఎమోజీని పోస్టు చేశారు.

శ్రీముఖి షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.

బ్యూటీఫుల్, వావ్, హాట్, ఎంజాయ్ అంటూ చాలా మంది కామెంట్స్ జోడిస్తున్నారు.

ఇక శ్రీముఖికి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది.

( Photo's Credit to Sreemukhi Instagram )

Next Story