షాకింగ్..అన‌సూయ బోల్డ్ ఫోటోలు వైర‌ల్ !

by velandi.Saikiran |

అన‌సూయ బోల్డ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి కొంతమంది వైరల్ చేస్తున్నారు.

షాకింగ్..అన‌సూయ బోల్డ్ ఫోటోలు వైర‌ల్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యాంకర్లలో అనసూయ ఒకరు. ఆమె కెరీర్ ప్రారంభంలో యాంకర్ అవతారంలో మెరిసినప్పటికీ, ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో తో యాంకర్ అనసూయ భరద్వాజ్ బాగా పాపులారిటీ తెచ్చుకున్నారు. లేడీ ఓరియంటెడ్, స్పెషల్ రోల్స్, విలన్ పాత్రల్లో కూడా ఆమె కనిపిస్తున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి బడా హీరోల సినిమాలలో కూడా ప్రత్యేక పాత్రలో మెరిసి అందరినీ ఆకట్టుకున్నారు అనసూయ.

అనసూయ హాట్ ఫోటోలు వైరల్

ఇక అనసూయ నటించిన ప్రతి సినిమా హిట్ కావడంతో, ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. దీంతో బిజీ నటిగా మారిపోయారు అనసూయ. అయితే అలాంటి అనసూయకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనసూయ, ఈమధ్య బికినీలో ఉన్న ఫోటోలను కూడా పంచుకుంటుంది. కానీ తాజాగా ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి కొంతమంది వైరల్ చేస్తున్నారు. చీర కట్టుకొని, అందాలు ఆరబోసినట్లు కొన్ని అనసూయకు చెందిన ఫోటోలను ఏఐ ద్వారా క్రియేట్ చేసి, రచ్చ చేస్తున్నారు కొంతమంది.

ఆమె బెడ్ పై పడుకొని అందాలు ఆరబోసినట్లు కూడా క్రియేట్ చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాని చెక్ చేస్తున్నాయి. ఇవి చూసిన అనసూయ ఫ్యాన్స్... ఫేక్ ఫోటోలు అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఈ ఫోటోలు క్రియేట్ చేసిన వాళ్లను బొక్కలో వేయాలని ఫైర్ అవుతున్నారు. కాగా ఈ మధ్యకాలంలో సామాన్లు అంటూ శివాజీ చేసిన కామెంట్లకు అనసూయ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.





Next Story