- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శివాజీకి మరోసారి అనసూయ వార్నింగ్.. ఆ వీడియో షేర్ చేసి మరీ!
by velandi.Saikiran |
టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ చేసిన కామెంట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో

X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ చేసిన కామెంట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. హీరోయిన్లు పొట్టి బట్టలు కాకుండా, చీరలు కట్టుకోవాలని హాట్ కామెంట్స్ చేశారు శివాజీ. దీంతో శివాజీపై హీరోయిన్లతో పాటు ఇండస్ట్రీకి చెందిన నటీమణులు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే అనసూయ ఈ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి రెచ్చిపోయారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా మరోసారి నటుడు శివాజీకి వార్నింగ్ ఇస్తూ పోస్ట్ పెట్టారు అనసూయ.
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో రెచ్చిపోతే కోర్టు తన పని తాను చేస్తుందని వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే, అడ్వకేట్ లీలా శ్రీనివాస్ మాట్లాడిన వీడియోను కూడా షేర్ చేశారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 19 కింద ఫ్రీడం ఆఫ్ స్పీచ్ పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదని అడ్వకేట్ లీలా శ్రీనివాస్ మాట్లాడిన వీడియోను షేర్ చేసి వార్నింగ్ ఇచ్చారు అనసూయ.
బెదిరింపు, అసభ్యకర మాటలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకు రావని ఈ వీడియోలో అడ్వకేట్ వెల్లడించారు. ఇలాంటి సంఘటనలపై చట్ట ప్రకారం కేసులు పెట్టవచ్చని తెలిపారు. ఏదైనా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించాలని సూచనలు చేశారు. దీంతో శివాజీ గురించి ఈ వీడియో అనసూయ పెట్టినట్టు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. క్లిక్
Next Story






