- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబ్బుల కోసం రెచ్చిపోతున్న అనన్య నాగళ్ల.. ప్రతి డోర్ దగ్గర అలా చేస్తూ బోల్డ్ వీడియో
అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక బోల్డ్ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల ‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్‌గా మారి.. ‘వకీల్ సాబ్’తో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. దీంతో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పలు చిత్రాల్లో నటించిన అనన్య పలు హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల ‘లేచింది మహిళా లోకం’చిత్రంతో మెప్పించారు. ప్రస్తుతం ‘లీసా’ మూవీలో నటిస్తున్నారు. సినిమాలతోనే కాకుండా అనన్య నాగళ్ల గత కొంతకాలంగా తన వ్యక్తిగత విషయాలు, సోషల్ మీడియా పోస్టులతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను ప్రారంభించిన ఈ భామ, నెలకు రూ.390 ఛార్జ్ చేస్తూ అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఈ సబ్‌స్క్రిప్షన్ ద్వారా వచ్చే డబ్బును తాను అనాథ పిల్లల చారిటీ కోసం ఉపయోగించబోతున్నట్లు ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు. అయినప్పటికీ, ఆమె పెట్టే గ్లామరస్ ఫొటోలు, వీడియోలపై సోషల్ మీడియాలో నిరంతరం చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక బోల్డ్ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. చాలా షార్ట్ డ్రెస్ ధరించి తొడలు కనిపించేలా ఎంతో హాట్‌గా పోజులిస్తూ ఆమె ఈ వీడియోను షేర్ చేశారు. దానికి క్యాప్షన్ ఇస్తూ.. "కనిపించిన ప్రతి డోర్ బాగుందని ఫొటోలు దిగితే ఇలాగే ఉంటుంది? ఇదే కదా మీ కామెంట్.. నాకు ముందే తెలుసు" అంటూ కాస్త వెటకారంగా రాసుకొచ్చారు. ఈ హాట్ వీడియోను చూసిన నెటిజన్లు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఫొటోలు దిగాలనే తొందరలో అస్సలు ప్యాంటు వేసుకోవడం మర్చిపోయావా? అందుకేనా అంతలా హాట్ షో చేస్తున్నావు? ఇదంతా డబ్బుల కోసమే రెచ్చిపోతున్నావ్ కదా అని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.






