బుక్ మై షో లో పుష్ప 2 దరిదాపుల్లోకి కూడా రాలేకపోయినా ధూరందర్ 2

by Pulgam srinivas |

విడుదలకు ముందు బుక్ మై షోలో అత్యధిక టికెట్లు సేల్ అయిన చిత్రాలలో పుష్ప పార్ట్ 2 మొదటి స్థానంలో నిలువగా, మరికొన్ని రోజుల్లో విడుదల కాబోయే ధూరందర్ 2 చిత్రం 12వ స్థానంలో నిలిచింది.

బుక్ మై షో లో పుష్ప 2 దరిదాపుల్లోకి కూడా రాలేకపోయినా ధూరందర్ 2
X

దిశ, వెబ్ డెస్క్: సినిమా విడుదలకు ముందు బుక్ మై షోలో అత్యధిక టికెట్లు సేల్ అయిన చిత్రాలలో పుష్ప పార్ట్ 2 మొదటి స్థానంలో నిలువగా, మరికొన్ని రోజుల్లో విడుదల కాబోయే ధూరందర్ 2 చిత్రం 12వ స్థానంలో నిలిచింది. మరి ఈ 12 స్థానాలలో ఉన్న సినిమాలు ఏవి అనేది తెలుసుకుందాం.

1. పుష్ప ది రూల్ - 3 మిలియన్

2. కూలీ - 2.51 మిలియన్

3. లియో - 2.29 మిలియన్

4. కల్కి 2898 AD - 1.77 మిలియన్

5. సలార్ - 1.69 మిలియన్

6. జవాన్ - 1.65 మిలియన్

7. ఎల్2: ఎంపురాన్ - 1.33 మిలియన్

8. దేవర పార్ట్ 1 - 1.31 మిలియన్

9. యానిమల్ - 1.26 మిలియన్

10. జైలర్ - 1.19 మిలియన్

11. గోట్ - 1.18 మిలియన్

12. ధూరందర్ 2 - 1 మిలియన్

Next Story