చీరలో నడుమందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న అల్లు అర్జున్ బ్యూటీ.. ఔట్ డేటెడ్ ఆంటీ అంటూ కామెంట్స్

by Kavitha |
చీరలో నడుమందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న అల్లు అర్జున్ బ్యూటీ.. ఔట్ డేటెడ్ ఆంటీ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగిన హన్షిక(Hanshika) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఈ బ్యూటీ తెలుగులో అల్లు అర్జున్(allu Arjun) హీరోగా పూరి జగన్నాథ్(Puri Jagannath) దర్శకత్వంలో వచ్చిన ‘దేశ ముదురు’(Desamuduru) సినిమాతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో హన్సిక చాలా ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

అలా కందిరీగ(Kandireega), పవర్(Pawar), బిందాస్(Bindas), మస్కా(Maska), బిల్లా(Billa) లాంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంది. టాలీవుడ్‌లోనే కాకుండా ఈ అమ్మడు బాలీవుడ్‌లో కూడా హీరోయిన్‌గా ‘ఆప్ కా సురూర్’(Aap Ka Suroor) సినిమాతో మంచి హిట్ అందుకుంది. అలాగే తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసి సక్సెస్‌లు అందుకుంది. కానీ సడెన్‌గా ఏమైందో ఏమో కానీ సినిమాలకు దూరమైంది.ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి పలు షోలకు జడ్జ్‌‌గా వ్యవహరిస్తుంది.

అలా తెలుగులో ప్రసారమయ్యే డ్యాన్స్ షో అయినటువంటి ‘ఢీ’(Dhee) షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో అదరహో అనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ భామ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా హన్షిక తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది.

అందులో మిక్సింగ్ కలర్ చీర ధరించింది. అలాగే నడుమ అందాలతో రెచ్చగొడుతుంది. వయ్యారంగా వాలు కళ్లతో చూస్తూ వావ్ అనిపిస్తుంది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు అవుట్ డేటెడ్ ఆంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ భామ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.

Next Story

Most Viewed