Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేశ్‌ను ఇలా చూస్తే ముసలోడికైనా చెమటలు పట్టాల్సిందే.. ఏం అందం తల్లి నీది!

by Vennela |   (  Updated:2025-02-19 07:00:05  IST  )

Aishwarya Rajesh: సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఐశ్వర్య రాజేశ్ మంచి సక్సెస్ ను అందుకుంది.

Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేశ్‌ను ఇలా చూస్తే  ముసలోడికైనా చెమటలు పట్టాల్సిందే.. ఏం అందం తల్లి నీది!
X

దిశ, వెబ్ డెస్క్ : Aishwarya Rajesh: సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఐశ్వర్య రాజేశ్ మంచి సక్సెస్ ను అందుకుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ వరుస అవకాశాలు అందుకుంటుంది. తమిళ సినీ పరిశ్రమలో ఈ బ్యూట్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ మూవీస్ తో దూసుకుపోతోంది.

ఫీమేల్ ఓరియేంటెడ్ సినిమాలకు ఐశ్వర్య రాజేశ్ కేరాఫ్ అడ్రస్. హీరోయిన్ పాత్రలే కాకుండా విభిన్నమైన కంటెంటే వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ మంచి గుర్తింపును సాధించుకుంది. ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్ తమిళంలోనే ఎక్కువగా మూవీస్ చేస్తోంది. Photo Credit: Aishwarya Rajesh/ఇంస్టాగ్రామ్

'కౌసల్య కృష్ణమూర్తి' మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది. Photo Credit: Aishwarya Rajesh/Instagram

తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్ వంటి సినిమాల్లో నటించింది. Photo Credit: Aishwarya Rajesh/Instagram

ఎప్పుడూ సంప్రదాయబద్దంగా కనిపించే ఐశ్వర్య రాజేష్ ఈ మధ్య గ్రామర్ డోస్ పెంచుతోంది. Photo Credit: Aishwarya Rajesh/Instagram

ఆమె తాజా ఫొటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. Photo Credit: Aishwarya Rajesh/ఇంస్టాగ్రామ్

Next Story