- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టైలిష్ గ్రీన్ శారీలో అందాల విందు చేస్తున్న ఐశ్వర్య రాజేష్
చీర కట్టులో అందాలతో అలరిస్తున్న ఐశ్వర్య రాజేష్.

దిశ, వెబ్ డెస్క్: ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళ చిత్రాల ద్వారా గుర్తింపును సంపాదించుకున్న ఈమె, ఆ తర్వాత టాలీవుడ్‌లో కూడా పలు విజయాలను అందుకొని తెలుగు సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఈమె తన అందాలతో కాకుండా సహజమైన అందం, బలమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సినీ పరిశ్రమలో సంపాదించుకుంది.
సినిమాల్లో పెద్దగా అందాలను ఆరబోయని ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తన అందాలతో కుర్రకారుకు గిలిగింతలు పెడుతుంది. ఈ నటి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. తాజాగా ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ లుక్‌లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.
అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ పిక్స్‌లో ఆమె గ్రీన్ కలర్ ట్రెడిషనల్ శారీలో కనిపిస్తూ తన అందాలతో అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా స్టైలిష్ గ్రీన్ బ్లౌజ్‌తో పాటు డిజైన్ చేసిన శారీ ఆమె లుక్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చింది.
ఈ ఫోటోలలో ఐశ్వర్య రాజేష్ నాజూకు చూపులతో ఇచ్చిన పోజ్‌లు అభిమానులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఇందులో కొన్ని ఫొటోల్లో ఈమె తన చీర కొంగును మెడపై నుంచి వేసుకుంది. ఈ లుక్ లో కూడా ఈమె ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది.
Photos Courtesy: Instagram






