- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Aishwarya Rajesh: బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో రెచ్చగోడుతున్న బ్యూటీ
తాజాగా 'ఐశ్వర్య రాజేష్' కి సంబంధించిన బ్లాక్ ఔట్‌ఫిట్‌లో, ఎరుపు బ్యాక్‌గ్రౌండ్‌లో తీసుకున్న హాట్ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఐశ్వర్య రాజేష్ 'కౌసల్య కృష్ణమూర్తి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇది తమిళంలో వచ్చిన 'కనా'కి అధికారిక రీమేక్. ఇందులో కూడా ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ద్వారా ఈమెకు తమిళంలో మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఈ చిత్రం రీమేక్ ద్వారా తెలుగులో ఈమెకు ఆ స్థాయి గుర్తింపు దక్కలేదు.
చాలా కాలం పాటు ఐశ్వర్య రాజేష్ తమిళ్, తెలుగు సినిమాలలో నటిస్తూ ఓ మాదిరిగా కెరీర్ను కొనసాగించింది. పోయిన సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈమె నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విడుదలయ్యింది. ఇది భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. దాదాపుగా 300 కోట్ల వసూళ్ళని రాబట్టి టాలీవుడ్ రీజనల్ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది.
ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ఎక్కువ శాతం స్కిన్ షోకు దూరంగా ఉంటూ తన నటనతోనే ఆకట్టుకుంటుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు గ్లామర్ టచ్‌తో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. తాజాగా ఆమె బ్లాక్ ఔట్‌ఫిట్‌లో, ఎరుపు బ్యాక్‌గ్రౌండ్‌లో తీసుకున్న హాట్ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇందులో ఈమె తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చింది.
ఈ ఫోటోలలో ఆమె స్టైలిష్ లుక్, కాన్ఫిడెంట్ ఎక్స్‌ప్రెషన్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుండగా, నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం పెద్ద హిట్ కావడం, అందులో ఈ నటి పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండడంతో ఈ చిత్రం తర్వాత వరుస పెట్టి తెలుగులో ఈ బ్యూటీకి క్రేజీ చిత్రాలలో అవకాశాలు దక్కుతాయని చాలామంది అనుకున్నారు. కానీ సినిమా విడుదలై ఏడాది గడిచిన ఈమెకు భారీ చిత్రాలలో అవకాశాలు మాత్రం దక్కడం లేదు.
Photos Courtesy: Instagram






