NHRCF: పుష్ప-2 మూవీ టీమ్‌కు బిగ్ షాక్.. ఎన్‌హెచ్‌‌ఆర్సీలో ఫిర్యాదు

by Gantepaka Srikanth |   (  Updated:2024-12-06 16:12:36  IST  )

సంధ్య ధియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే.

NHRCF: పుష్ప-2 మూవీ టీమ్‌కు బిగ్ షాక్.. ఎన్‌హెచ్‌‌ఆర్సీలో ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సంధ్య ధియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అడ్వొకేట్ రవి ఎన్‌హెచ్‌ఆర్‌సీ(NHRC)లో శుక్రవారం ఫిర్యాదు చేశాడు. మహిళ కుటుంబానికి నష్ట పరిహరంగా రూ.5 కోట్లు ఇవ్వాలని చిత్రబృందాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో మరోసారి ఇలాంటి ఘనటలు పునరావృతం కాకుండా సినిమా హీరో అల్లు అర్జున్(Allu Arjun), స్థానిక ప్రభుత్వ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని తెలిపారు.

Read More...

Pushpa-2: భారత సినీ చరిత్రలో పుష్ప-2 సంచలన రికార్డు.. ఫస్ట్ డే కలెక్షన్లు తెలిస్తే షాకవ్వాల్సిందే!


Next Story