- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ హీరోయిన్ తో 3 గంటల్లోనే ఆ పని.. అడవి శేషు బోల్డ్ కామెంట్స్!
టాలీవుడ్ స్టార్ హీరో అడివి శేష్ (Adivi Sesh)... హాట్ కామెంట్స్ చేశారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ను (Mrunal Thakur) ఉద్ద

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో అడివి శేష్ (Adivi Sesh)... హాట్ కామెంట్స్ చేశారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ను (Mrunal Thakur) ఉద్దేశించి... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హీరో అడివి శేష్. డైకాట్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మృనాల్ ఠాకూర్ కు రావడంపై హీరో అడివి శేష్ స్పందించారు. ఈ సినిమాలో... నటిస్తావా? అని ఈ చిత్ర బృందం అడగగానే... ఆమె వెంటనే ఓకే చెప్పినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కేవలం మూడు గంటల్లోనే... ఆలోచించి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మృణాల్ ఠాకూర్ ను మెచ్చుకున్నాడు హీరో అడివి శేష్. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం... వెంటనే ఆన్సర్ ఇవ్వబోరని... కొన్ని రోజుల పాటు సమయం తీసుకుంటారని గుర్తు చేశారు. మరి కొంత మంది హీరోయిన్లు అయితే... నెలలు అయిన సినిమాకు ఓకే చెప్పబోరని... బాంబు పేల్చారు. కానీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మాత్రం మూడు గంటల్లోనే.. డైకాట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించారు.
దీంతో అడివి శేష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా మృణాల్ ఠాకూర్ అలాగే అడివి శేష్ కాంబినేషన్ లో వస్తున్న డైకాట్ సినిమా డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాకు బీమ్స్ మ్యూజిక్ అందిస్తుండగా... సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా ఉన్నారు. షానీల్ డియో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.






