- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి కాకుండానే శోభనం.. వీడియో వైరల్.. నటిపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
సీరియల్ నటి శ్రీ సత్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. సీరియల్స్‌లో నటించి కాస్త గుర్తింపు పొందింది. కానీ బిగ్ బాస్ తర్వాత ఆమె ఫేట్ మారిపోయింది. నెగెటివో పాజిటివో పాపులారిటీ మాత్రం భారీగానే వచ్చింది. ఆఫర్లు వెల్లువెత్తాయి. ఓ వైపు సీరియల్స్

దిశ, వెబ్ డెస్క్: సీరియల్ నటి శ్రీ సత్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. సీరియల్స్‌లో నటించి కాస్త గుర్తింపు పొందింది. కానీ బిగ్ బాస్ తర్వాత ఆమె ఫేట్ మారిపోయింది. నెగెటివో పాజిటివో పాపులారిటీ మాత్రం భారీగానే అందుకుంది. ఆఫర్లు వెల్లువెత్తాయి. ఓ వైపు సీరియల్స్.. మరోవైపు షోస్.. ఇంకోవైపు ఆల్బమ్ సాంగ్స్.. మూడు పువ్వులు ఆరు కాయలుగా కెరీర్‌లో దూసుకుపోతుంది. మెహబూబ్ దిల్‌సేతో చేసిన సాంగ్‌తో మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీ.. ఓ రియాలిటీ షోలో చేసిన డ్యాన్స్‌తో మాత్రం విమర్శలపాలు అవుతోంది.
ఓ డ్యాన్స్ ప్రోగ్రాంలో రంగీలా పర్ఫార్మెన్స్ చేసింది శ్రీ సత్య. అయితే ఇందులో డ్యాన్స్‌కు బదులు పూర్తిగా రొమాన్స్ మాత్రమే ఉంది. అది కూడా హద్దులు దాటేసింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ‘పది సార్లు చూశా డ్యాన్స్ ఎక్కడా కనిపించలేదు’, ‘బట్టలు మాత్రమే అడ్డు ఇదేం డ్యాన్స్’, ‘ఫస్ట్ నైట్ ఒక్కటే తక్కువ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






