Chandini Chowdary: తెగించిన హీరోయిన్..బోల్డ్ అందాల‌తో రెచ్చిపోయిందిగా!

by velandi.Saikiran |   (  Updated:2025-12-23 15:42:10  IST  )

సంతాన ప్రాప్తిరస్తు. చాందిని చౌదరి, విక్రాంత్ కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుంది. నవంబర్ 14వ తేదీన

Chandini Chowdary: తెగించిన హీరోయిన్..బోల్డ్ అందాల‌తో రెచ్చిపోయిందిగా!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చాందిని చౌదరి ( Chandini Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విశాఖపట్నంలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాల్లో చిన్న గెస్ట్ పాత్ర చేసింది. ఇక ఆ తర్వాత కలర్ ఫోటో సినిమాతో ఆమె సక్సెస్ హీరోయిన్ గా మారిపోయారు. మళ్లీ కలర్ ఫోటో ( Colour Photo ) తర్వాత చాందిని చౌదరికి పెద్ద హిట్టు పడలేదు. దీంతో సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నారు. అటు పలు వెబ్ సిరీస్ లు కూడా చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

అయితే ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా చేసిన సినిమా సంతాన ప్రాప్తిరస్తు ( Santhana Prapthirasthu Movie). చాందిని చౌదరి, విక్రాంత్ కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుంది. నవంబర్ 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చాందిని చౌదరి ధరించిన డ్రెస్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పుడు బోల్డ్ గా కనిపించని చాందిని చౌదరి, ఈ డ్రెస్ ధ‌రించి అందాల‌ గేట్లు తెరిచేసింది. తన హాట్ అందాలను మొత్తం చూపించేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇక చాందిని చౌదరి అందాలు చూసిన సినిమా ప్రియులు ఫిదా అయిపోతున్నారు. తెలుగమ్మాయి ఇలా మారిపోయింది ఏంటి ? అని షాక్ అవుతున్నారు.

Next Story