- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉ అంటే.. ఐదు నిమిషాలకు ఐదు కోట్లు.. హీరోయిన్‌కు ఆ విషయంలో మస్త్ డిమాండ్..
by Sujitha Rachapalli |
హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. ‘ఏ మాయ చేశావే’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ప్రేక్షకులను మాయ చేసేసింది. ఏకంగా 15 ఏళ్లుగా స్టార్ హీరోయిన్ హోదాను ఏలుతోంది. కెరీర్‌లో ఎన్నో హిట్ ఫిల్మ్స్ చేసిన సామ్.. గ్లామర్ డాల్‌గా మాత్రమే

X
దిశ, వెబ్ డెస్క్ : హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. ‘ఏ మాయ చేశావే’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ప్రేక్షకులను మాయ చేసేసింది. ఏకంగా 15 ఏళ్లుగా స్టార్ హీరోయిన్ హోదాను ఏలుతోంది. కెరీర్‌లో ఎన్నో హిట్ ఫిల్మ్స్ చేసిన సామ్.. గ్లామర్ డాల్‌గా మాత్రమే కాదు యాక్షన్, ఎమోషనల్ డ్రామాను పండించడంలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఇదే సమయంలో ఐటెం సాంగ్ చేసి అదరగొట్టింది. మెయిన్ హీరోయిన్ కుళ్లుకునేలా భారీ రెమ్యునరేషన్ అందుకుంది. ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా’ పాటకు ఏకంగా ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందని టాక్. కాగా ఐదు నిమిషాలకు ఇంత పెద్ద మొత్తంలో సంపాదించడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ‘అదీ.. స్టార్ రేంజ్’, ‘మరీ అంతెందుకు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






