51 ఏళ్ల వయసులో హాట్ కేకులా సీనియర్ హీరోయిన్.. అలా కొడుకు చూస్తే ఎలా??

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-17 14:37:11  IST  )

51ఏళ్ల వయసులోనూ సూపర్ చార్మింగ్‌తో దూసుకుపోతుంది మలైకా అరోరా. ఫిట్ నెస్ బాడీతో ఇప్పటికీ కుర్రాళ్ల గుండెలను గిలిగింత పెడుతుంది. అంతకు మించిన హాట్ డ్రెస్సులతో పిచ్చెక్కిస్తుంది. ఈ క్రమంలోనే బీచ్‌ అట్మాస్పియర్ ఎంజాయ్ చేస్తున్న ఆమె..

51 ఏళ్ల వయసులో హాట్ కేకులా సీనియర్ హీరోయిన్..  అలా కొడుకు చూస్తే ఎలా??
X

దిశ, వెబ్ డెస్క్ : 51ఏళ్ల వయసులోనూ సూపర్ చార్మింగ్‌తో దూసుకుపోతుంది మలైకా అరోరా. ఫిట్ నెస్ బాడీతో ఇప్పటికీ కుర్రాళ్ల గుండెలను గిలిగింత పెడుతుంది. అంతకు మించిన హాట్ డ్రెస్సులతో పిచ్చెక్కిస్తుంది. ఈ క్రమంలోనే బీచ్‌ అట్మాస్పియర్ ఎంజాయ్ చేస్తున్న ఆమె.. పింక్ లైన్స్ బికినీలో మతి పోగొడుతుంది. ఆ ఫొటోలు చూసిన నెటిజన్లు సెక్సీ లేడీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హాట్ కేకులా ఉన్నావని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఈ ఏజ్‌లో కూడా ఇంత గొప్ప బాడీ మెయింటెన్ చేయడం ఈమెకు సాధ్యమైందని ప్రశంసిస్తున్నారు. అయితే మరికొందరు ఇలాంటి డ్రెస్‌లో యువకుడైన ఆమె కొడుకు చూస్తే ఎలా? షేమ్‌గా ఫీల్ అవుతాడు కదా? అని కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ఇంతకు ముందు మలైకా కొడుకు హోస్ట్ చేస్తున్న పాడ్ కాస్ట్‌కు గెస్ట్‌గా వెళ్లింది. ఈ సందర్భంగా ఆయన తండ్రి అర్బాజ్ ఖాన్‌తో వివాహ బంధం, విడిపోవడం, తండ్రీకొడుకుల పోలికలు గురించి ముచ్చటించిన బ్యూటీ.. నీ బాడీ కౌంట్ ఎంత అని బాంబ్ పేల్చేసినంత పని చేసింది. ఈ మాట విన్న ఆ పిల్లాడు కూడా షాక్ కాగా విమర్శలు కూడా చుట్టుముట్టాయి. సొంత కొడుకును ఇలాంటి ప్రశ్న అడుగుతారా అని తిట్టిపోశారు.

Next Story