- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విత్ లవ్ అంటున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ డైరెక్టర్.. క్యూట్ లవ్ బర్డ్స్ అంటున్న నెటిజన్లు
by Chukka Sudharani |
‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో సంచలనం విజయం సాధించిన యంగ్ డైరెక్టర్ అభిషన్ జీవింత్.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.

X
దిశ, సినిమా: ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో సంచలనం విజయం సాధించిన యంగ్ డైరెక్టర్ అభిషన్ జీవింత్.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. MRP ఎంటర్‌టైన్‌మెంట్ & జియాన్ ఫిలిమ్స్ బ్యానర్‌పై సౌందర్య రజినీకాంత్ నిర్మిస్తున్న ఈ మూవీకి మదన్ దర్శకత్వం వహిస్తుండగా.. అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగా.. తాజాగా మూవీ టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ రజినీకాంత్. ‘నా కూతురు సౌందర్య రజినీకాంత్ అండ్ మొత్తం చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు’ అంటూ రిలీజ్ చేసిన వీడియోలో.. ఈ సినిమాకు ‘విత్ లవ్’ (With Love) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలిపారు. ఇక రిలీజ్ చేసిన పోస్టర్‌లో అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ క్యూట్ లవ్ పెయిర్‌లా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. లింక్
Next Story






