గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న ఆష్నా జవేరి.. అందాలతో అటెన్షన్ గ్రాబ్

by Pulgam srinivas |

అందాల ఆరబోతతో ఆకట్టుకుంటున్న ఆష్నా జవేరి.. గోల్డ్ లుక్‌లో అదిరిపోయే స్టిల్స్

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న ఆష్నా జవేరి.. అందాలతో అటెన్షన్ గ్రాబ్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ ఆష్నా జవేరి. ఈమె మోడలింగ్ రంగం నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంది.



2014లో విడుదలైన వల్లవనుక్కు పుల్లుం ఆయుధం చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అనంతరం పలు తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే MY3 వెబ్ సిరీస్‌లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.




అయితే సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఈ ముద్దుగుమ్మ అభిమానులకు మరింత దగ్గరగా ఉంటూ తన గ్లామర్ ట్రీట్‌తో ఆకట్టుకుంటోంది. తాజాగా ఆష్నా జవేరి తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని స్టన్నింగ్ ఫోటోలను షేర్ చేసింది.



ఈ ఫోటోల్లో గోల్డ్ కలర్ స్లీవ్‌లెస్ టైట్ డ్రెస్‌లో కనిపించిన ఈ హాట్ బ్యూటీ, తన గ్లామర్‌తో చూపరులను కట్టిపడేస్తోంది. ఎద అందాలు హైలెట్ అయ్యేలా స్టైలిష్ పోజులు ఇస్తూ, ముందుకు వదిలిన కురులను చేతులతో సర్దుకుంటూ మరింత అట్రాక్టివ్‌గా కనిపించింది.




ఒక చేతికి స్టైలిష్ బ్యాంగిల్, చెవులకు ఇయర్ రింగ్స్ ధరించి తన లుక్‌కు మరింత మెరుగు తెచ్చింది. మొత్తంగా ఈ ఫోటోల్లో అష్ణా జవేరి అందం నెట్టింట హాట్ టాపిక్‌గా మారగా, అభిమానులు లైక్స్, కామెంట్స్‌తో రచ్చ చేస్తున్నారు.

Photos Courtesy: Instagram

Next Story