OG Movie: యువ‌తి ‘అండర్ షర్ట్’పై ఓజీ.. ఇదేం సంస్కృతి అంటూ ట్రోలింగ్ ?

by velandi.Saikiran |   (  Updated:2025-09-24 11:08:26  IST  )

అండర్ షర్ట్ వేసుకుని.. ఓజీ సినిమాను ప్ర‌మోట్ చేస్తోంది. త‌న అండర్ షర్ట్ పై ఓజీ పేరు ఉండేలా రెడీ చేయించి.. ఆ దుస్తులే ధ

OG Movie: యువ‌తి ‘అండర్ షర్ట్’పై ఓజీ.. ఇదేం సంస్కృతి అంటూ ట్రోలింగ్ ?
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్ర‌పంచ వ్యాప్తంగా అంద‌రూ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఓజీ సినిమా మ‌రికొన్ని గంటల్లోనే రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే బుకింగ్స్ ప్రారంభం కాగా..... థియేట‌ర్లు హౌజ్ ఫుల్ అవుతున్నాయి. అటు మిరాయ్ చిత్ర బృందం కూడా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రేప‌టి రోజున త‌మ‌కు కేటాయించిన థియేట‌ర్లు కూడా... ఓజీ సినిమా కోసం ఇచ్చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది మిరాయ్ చిత్ర బృందం.

ఇక ఇటు ఓజీ సినిమా ప్ర‌మోష‌న్స్ కూడా చేస్తున్నారు. ఇలాంటి నేప‌థ్యంలోనే...అండర్ షర్ట్ వేసుకుని.. ఓజీ సినిమాను ప్ర‌మోట్ చేస్తోంది. త‌న అండర్ షర్ట్ పై ఓజీ పేరు ఉండేలా రెడీ చేయించి.. ఆ దుస్తులే ధ‌రించి.. సినిమాకు హైప్ లేపేందుకు స‌ద‌రు యువ‌తి ప్ర‌య‌త్నం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైర‌ల్ చేస్తున్నారు. అయితే.. దీనిపై వైసీపీ, ఆ పార్టీకి చెందిన సోష‌ల్ మీడియా కౌంట‌ర్ ఇస్తోంది. ఓజీ సినిమా కోసం ఇంత‌లా దిగ‌జారాలా అంటూ ఆగ్ర‌హిస్తోంది వైసీపీ పార్టీ సోష‌ల్ మీడియా. అర్ధ నగ్న మహిళ చిత్రాలతో చిత్ర ప్రచారం..ఎందుకు... భారతీయ మహిళ అంటే ఇదేనా అర్ధం? అంటూ నిల‌దీస్తోంది. దీంతో ఈ అంశం వివాదంగా మారింది. క్లిక్

Next Story