- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఇక ఇక్కడితో అపేయండి.. ఫ్యాన్స్‌కు ప్రొడ్యూసర్ రిక్వెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా మెగా(Mega), అల్లు(Allu) అభిమానుల ఫ్యాన్ వార్ ఏ రేంజ్‌లో కొనసాగిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అల్లు అర్జున్(Allu Arjun) టార్గెట్‌గా మెగా ఫ్యాన్స్.. పవన్ కల్యాణ్(Pawan Kalyan) టార్గెట్‌గా అల్లు ఫ్యాన్స్ నెట్టింట రచ్చ చేశారు. అయితే.. తాజాగా ఏపీలో టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. అంతేకాదు.. ‘కల్యాణ్ బాబాయ్ థాంక్యూ సో మచ్’ అని పర్సనల్‌గా మరోసారి రిపీట్ చేసి చెప్పారు.
దీంతో పవన్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప-2 సక్సెస్ మీట్ ఫంక్షన్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా.. బన్నీ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రముఖ ప్రొడ్యూసర్ SKN స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘ఇంకెప్పుడు ఫ్యామిలీ హీరోస్ మీద కామెంట్ చేయకండి. ఫ్యామిలీ హీరోస్ మీదే కాదు. ఏ హీరో మీద కూడా కామెంట్ చేయొద్దు. ఇదంతా ఇక్కడితో ఆపేయండి’ అని సూచించారు.
Read More...
అల్లు అర్జున్ చేసిన పనికి పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.. వీడియో వైరల్