- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sharwanand: శర్వానంద్ న్యూ లుక్ వెనుక ఆ లేడీ..షాకింగ్ వీడియో వైరల్
స్లిమ్ గా అయ్యేందుకు శర్వా, చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. తాజాగా ఓ వీడియో కూడా వైరల్ గా మారింది. ఈ వీడియోలో డంబెల్స్

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది మాత్రమే స్టార్ హీరోలుగా మారి సక్సెస్ అవుతున్నారు. అలాంటి వారిలో హీరో శర్వానంద్ ఒకరు. ఈ మధ్యకాలంలో మంచి హిట్ లేక సతమతమవుతున్న హీరో శర్వానంద్, కొత్త గెటప్ లో కనిపించాడు. షర్ట్ లేకుండా, స్లిమ్ముగా, సిక్స్ ప్యాక్ బాడితో మెరిసారు హీరో శర్వానంద్. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. బైకర్ ( Biker Movie ) అనే సినిమా కోసం శర్వానంద్ ఇలా మారిపోయినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి.
ఇదంతా పక్కకు పెడితే, స్లిమ్ గా అయ్యేందుకు శర్వా, చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. తాజాగా ఓ వీడియో కూడా వైరల్ గా మారింది. ఈ వీడియోలో డంబెల్స్ పట్టుకొని వర్కౌట్స్ చేశాడు శర్వానంద్. అంతేకాదు శర్వానంద్ ఫిట్నెస్ ట్రైనర్ లేడీ కావడం విశేషం. విదేశాలకు చెందిన ఆ ట్రైనర్ చెప్పినట్లుగా శర్వానంద్ చాలా కసరత్తులు చేశాడు. కింద ఉన్న వీడియోలో శర్వానంద్ కష్టం మనం చూడవచ్చు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో శర్వానంద్ ఫాన్స్ షాక్ అవుతున్నారు. సక్సెస్ కోసం శర్వానంద్ చాలా కష్టపడుతున్నాడని కామెంట్ చేస్తున్నారు. నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుందని అంటున్నారు. క్లిక్






