71st National Film Awards: 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం.. బెస్ట్ తెలుగు ఫిలిమ్‌గా భగవంత్ కేసరి

by Chukka Sudharani |   (  Updated:2025-09-23 11:03:54  IST  )

71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఈ రోజు న్యూఢిల్లీలోని విజ్ఞారం భవరం 2లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

71st National Film Awards: 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం.. బెస్ట్ తెలుగు ఫిలిమ్‌గా భగవంత్ కేసరి
X

దిశ, సినిమా: 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఈ రోజు న్యూఢిల్లీలోని విజ్ఞారం భవరం 2లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2023వ సంవత్సరానికి గాను ఈ అవార్డులను ప్రకటించగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రదానోత్సవం స్టార్ట్ అయింది. ఇందులో ఉత్తమ చిత్రంగా ‘12th ఫెయిల్’ (హిందీ) నిలవగా, ఉత్తమ నటులుగా షారుఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మస్సే (12th ఫెయిల్) అవార్డులు అందుకున్నారు. ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ (రాణి ముఖర్జీ) గెలుచుకోగా.. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘భగవంత్ కేసరి’ అవార్డు అందుకుంది.

ఉత్తమ జాతీయ చిత్రం: 12th ఫెయిల్

ఉత్తమ నటుడు: షారుఖ్ ఖాన్ (జవాన్)

ఉత్తమ నటుడు: విక్రాంత్ మస్సే (12th ఫెయిల్)

ఉత్తమ నటి: రాణి ముఖర్జీ (రాణి ముఖర్జీ)

ఉత్తమ తెలుగు చిత్రం: భగవంత్ కేసరి

ఉత్తమ యాక్షన్ డైరెక్షన్, స్టంట్ కొరియోగ్రఫీ: హనుమాన్

బెస్ట్ లిరిక్స్ : బలగం (ఊరు పల్లెటూరు)

బెస్ట్ స్క్రీన్ ప్లే : బేబి (సాయి రాజేష్ నీలం)

బెస్ట్ మెయిల్ ప్లే బ్యాక్ సింగర్ : రోహిత్

బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: సుకృతి వేణి బండ్రెడ్డి (గాంధీ తాత చెట్టు)

Next Story