- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Saif Alikhan : సైఫ్ పై దాడి నిందితుడికి 5 రోజుల పోలీస్ కస్టడీ
by Muthe.Rajitha |
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Alikhan) మీద గత గురువారం తెల్లవారుజామున దాడి జరిగిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Alikhan) మీద గత గురువారం తెల్లవారుజామున దాడి జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనలో నేడు ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి, బాంద్రా కోర్టు(Bandra Court)లో ప్రవేశ పెట్టగా.. కోర్ట్ అతడికి 5 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. సైఫ్ ఇంటిలోకి ప్రవేశించిన నిందితుడు.. పనిమనిషి అరుపులతో అరుపులతో అక్కడికి చేరుకున్న సైఫ్ మీద ఆరు చోట్ల కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఆదివారం థానేలో అరెస్ట్ చేసి, పూర్తి వివరాలు రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరగా.. దానికి సమ్మతించిన కోర్ట్ 5 రోజుల కస్టడీకి అప్పగించింది.
Next Story






