2014 టు 2023.. గద్దర్ అవార్డులు గెలుచుకున్న చిత్రాలివే..

by Naga Rani Yarlagadda |

హైదరాబాద్ లోని హైటెక్స్ (Hitex) వేదికగా రాష్ట్రప్రభుత్వం గద్దర్ అవార్డుల (Gaddar Awards) వేడుకను జూన్ 14, శనివారం రాత్రి ఘనంగా నిర్వహించింది.

2014 టు 2023.. గద్దర్ అవార్డులు గెలుచుకున్న చిత్రాలివే..
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లోని హైటెక్స్ (Hitex) వేదికగా రాష్ట్రప్రభుత్వం గద్దర్ అవార్డుల (Gaddar Awards) వేడుకను జూన్ 14, శనివారం రాత్రి ఘనంగా నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్డీసీ ఛైర్మన్, ప్రొడ్యూసర్ దిల్ రాజు తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. 2014 నుంచి 2023 వరకూ.. ఏడాదికి మూడు సినిమాలను ఉత్తమ సినిమాలుగా ఎంపిక చేపి.. ఒక్కొక్క సినిమాకు బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డుల్ని అందజేశారు. నిర్మాతలకు గోల్డ్, డైరెక్టర్లకు సిల్వర్, హీరో అండ్ హీరోయిన్లకు బ్రాంజ్ మెమెంటో, ప్రశంసాపత్రాలను అందజేశారు.

2014

ఫస్ట్ బెస్ట్ మూవీ : రన్ రాజా రన్

సెకండ్ బెస్ట్ మూవీ : పాఠశాల

థర్డ్ బెస్ట్ మూవీ : అల్లుడు శీను

2015

ఫస్ట్ బెస్ట్ మూవీ : రుద్రమదేవ

సెకండ్ బెస్ట్ మూవీ : కంచె

థర్డ్ బెస్ట్ మూవీ : శ్రీమంతుడు

2016

ఫస్ట్ బెస్ట్ మూవీ : శతమానం భవతి

సెకండ్ బెస్ట్ మూవీ : పెళ్లి చూపులు

థర్డ్ బెస్ట్ మూవీ : జనతా గ్యారేజ్

2017

ఫస్ట్ బెస్ట్ మూవీ : బాహుబలి ది కన్ క్లూజన్

సెకండ్ బెస్ట్ మూవీ : ఫిదా

థర్డ్ బెస్ట్ మూవీ : ఘాజీ

2018

ఫస్ట్ బెస్ట్ మూవీ : మహానటి

సెకండ్ బెస్ట్ మూవీ : రంగస్థలం

థర్డ్ బెస్ట్ మూవీ : కేరాఫ్ కంచరపాలెం

2019

ఫస్ట్ బెస్ట్ మూవీ : మహర్షి

సెకండ్ బెస్ట్ మూవీ : జెర్సీ

థర్డ్ బెస్ట్ మూవీ : మల్లేశం

2020

ఫస్ట్ బెస్ట్ మూవీ : అల వైకుంఠపురములో

సెకండ్ బెస్ట్ మూవీ : కలర్ ఫొటో

థర్డ్ బెస్ట్ మూవీ : మిడిల్ క్లాస్ మెలొడీస్

2021

ఫస్ట్ బెస్ట్ మూవీ : RRR

సెకండ్ బెస్ట్ మూవీ : అఖండ

థర్డ్ బెస్ట్ మూవీ : ఉప్పెన

2022

ఫస్ట్ బెస్ట్ మూవీ : సీతారామం

సెకండ్ బెస్ట్ మూవీ : కార్తికేయ 2

థర్డ్ బెస్ట్ మూవీ : మేజర్

2023

ఫస్ట్ బెస్ట్ మూవీ : బలగం

సెకండ్ బెస్ట్ మూవీ : హనుమాన్

థర్డ్ బెస్ట్ మూవీ : భగవంత్ కేసరి

ఇక స్పెషల్ అవార్డ్స్ లో నందమూరి బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు, మణిరత్నంకు పైడి జైరాజ్ అవార్డు, డైరెక్టర్ సుకుమార్ కు బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు, అట్లూరి పూర్ణచంద్రరావకు నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డు, విజయ్ దేవరకొండకు కాంతారావు ఫిల్మ్ అవార్డు, యండమూరి వీరేంద్రనాథ్ కు రఘుపతి వెంకయ్య అవార్డులు అందజేశారు.

Next Story