మాజీ మంత్రి అఖిలప్రియకు సీఐడీ నోటీసులు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నేత, మాజీ మంత్రి అఖిల ప్రియకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లి కరోనా వ్యాప్తి చేశారన్న వ్యాఖ్యలపై ఆమెకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. హఫీజ్ ఖాన్ ఫిర్యాదుతో బుధవారం సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అఖిలప్రియను గురువారం విచారించనున్నారు.</p>

Akhila Priya
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నేత, మాజీ మంత్రి అఖిల ప్రియకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లి కరోనా వ్యాప్తి చేశారన్న వ్యాఖ్యలపై ఆమెకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. హఫీజ్ ఖాన్ ఫిర్యాదుతో బుధవారం సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అఖిలప్రియను గురువారం విచారించనున్నారు.

Next Story