- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భువనగిరి రూరల్ సీఐ సన్పెన్షన్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి జిల్లాలోని భువనగిరి రూరల్ సీఐపై సన్పెన్షన్ వేటు పడింది. సీఐ సురేందర్ రెడ్డిపై వస్తున్న అవినీతి ఆరోపణల కారణంగా ఆయన్ను విధుల నుంచి తప్పించినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి జిల్లాలోని భువనగిరి రూరల్ సీఐపై సన్పెన్షన్ వేటు పడింది. సీఐ సురేందర్ రెడ్డిపై వస్తున్న అవినీతి ఆరోపణల కారణంగా ఆయన్ను విధుల నుంచి తప్పించినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story






