- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడ్రోజుల్లో విధుల్లోకి.. అంతలోనే మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో విషాద ఘటన చోటుచేసుకుంది. మూడు నెలల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన సీఐ రెడ్డి శ్రీనివాసరావు సుదీర్ఘ కాలం విరామం తర్వాత ఈ నెల 8న విధుల్లోకి చేరనున్నాడు. ఈ క్రమంలో శనివారం వడ్డాదిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేస్తుండగా సృహ తప్పి పడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. కాగా మూడ్రోజుల్లో ఆయన విధుల్లో చేరునున్న క్రమంలో… ఇంతలోనే అనంతలోకాలకు వెళ్లడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో విషాద ఘటన చోటుచేసుకుంది. మూడు నెలల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన సీఐ రెడ్డి శ్రీనివాసరావు సుదీర్ఘ కాలం విరామం తర్వాత ఈ నెల 8న విధుల్లోకి చేరనున్నాడు. ఈ క్రమంలో శనివారం వడ్డాదిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేస్తుండగా సృహ తప్పి పడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. కాగా మూడ్రోజుల్లో ఆయన విధుల్లో చేరునున్న క్రమంలో… ఇంతలోనే అనంతలోకాలకు వెళ్లడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story






