- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఐ జగదీష్ అరెస్ట్
<p>దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లాలో లంచం డిమాండ్ చేసిన కేసులో సీఐ జగదీశ్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ కేసులో బెయిల్ కోసం రూ.5 లక్షల లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు సుధాకర్ ఏసీబీని సంప్రదించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సీఐ జగదీశ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లాలో లంచం డిమాండ్ చేసిన కేసులో సీఐ జగదీశ్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ కేసులో బెయిల్ కోసం రూ.5 లక్షల లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు సుధాకర్ ఏసీబీని సంప్రదించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సీఐ జగదీశ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






