- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సీఐ దంపతులు’ మృతి.. స్నేహానికి అర్థం చెప్పిన తోటి బ్యాచ్‌మేట్స్
<p>దిశ, సూర్యాపేట : పెన్ పహాడ్ మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన సీఐ లక్ష్మణ్, అతని భార్య ఝాన్సీ విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్ సుల్తాన్ బజార్ వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో.. వారి కుమారుడు, కుమార్తె ఒంటరి కావడంతో.. లక్ష్మణ్ 2009 ఎస్ఐ బ్యాచ్‌కు చెందిన ఆంధ్ర, తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న 1,100 మంది మిత్రులు చలించిపోయి వారి ఇద్దరి పిల్లలను ఆదుకోవడం కోసం.. 35 లక్షలు రూపాయలు […]</p>

X
దిశ, సూర్యాపేట : పెన్ పహాడ్ మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన సీఐ లక్ష్మణ్, అతని భార్య ఝాన్సీ విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్ సుల్తాన్ బజార్ వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో.. వారి కుమారుడు, కుమార్తె ఒంటరి కావడంతో.. లక్ష్మణ్ 2009 ఎస్ఐ బ్యాచ్‌కు చెందిన ఆంధ్ర, తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న 1,100 మంది మిత్రులు చలించిపోయి వారి ఇద్దరి పిల్లలను ఆదుకోవడం కోసం.. 35 లక్షలు రూపాయలు జమ చేసి గురువారం నాగులపాటి అన్నారం గ్రామంలో వారికి అందించరు. ఈ సందర్బంగా 11వ రోజు కర్మ జరగడం వలన ఇరువురికి నివాళులు అర్పించి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమం చేపట్టడంతో గ్రామస్తులు సీఐ లక్ష్మణ్ మిత్రులను అభినందించారు.
Next Story






