- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రిస్టీనా కోచ్ బ్యాక్‌టు ఎర్త్
by Shamantha N |
<p> ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 328 రోజులు ఐఎస్ఎస్(అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)లో గడిపిన అమెరికా వ్యోమగామి క్రిస్టీనా కోచ్ నిన్న భూమిపైకి సురక్షితంగా వచ్చారు. ఐఎస్ఎస్‌లో 11 నెలల పాటు క్రిస్టీనా సోయుజ్ మాడ్యుల్ స్పేస్ క్రాఫ్ట్‌లో ఉంది. మిషిగన్‌కు చెందిన ఆమె రోదసిలో అత్యధిక కాలం గడిపిన మహిళగా రికార్డు సృష్టించింది.</p>

X
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 328 రోజులు ఐఎస్ఎస్(అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)లో గడిపిన అమెరికా వ్యోమగామి క్రిస్టీనా కోచ్ నిన్న భూమిపైకి సురక్షితంగా వచ్చారు. ఐఎస్ఎస్‌లో 11 నెలల పాటు క్రిస్టీనా సోయుజ్ మాడ్యుల్ స్పేస్ క్రాఫ్ట్‌లో ఉంది. మిషిగన్‌కు చెందిన ఆమె రోదసిలో అత్యధిక కాలం గడిపిన మహిళగా రికార్డు సృష్టించింది.
Next Story






