కువైట్‌లో చిత్తూరు యువతి మృతి

by Vemula.Srinu Prasad |

<p>కువైట్‌లో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు వరలక్ష్మి స్వస్థలం మదనపల్లి మండలం పాశంవారిపల్లె. పది నెలల క్రితం ఏజెంట్ షేక్ సాహెబ్ పీర్ సహకారంతో వరలక్ష్మి కువైట్ వెళ్లింది. గత కొంతకాలం నుంచి తాను పనిచేస్తున్నఇంట్లో షేక్ వేధిస్తున్నాడని వరలక్ష్మి తన తండ్రికి ఇటీవల వాయిస్ మెసేజ్ చేసింది. అయితే ఇంతలోనే వరలక్ష్మి మృతి చెందడంతో పాశంవారిపల్లెలో విషాద ఛాయలు అలముకున్నాయి. Tags: lady dead, Kuwait, chittoor</p>

కువైట్‌లో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు వరలక్ష్మి స్వస్థలం మదనపల్లి మండలం పాశంవారిపల్లె. పది నెలల క్రితం ఏజెంట్ షేక్ సాహెబ్ పీర్ సహకారంతో వరలక్ష్మి కువైట్ వెళ్లింది. గత కొంతకాలం నుంచి తాను పనిచేస్తున్నఇంట్లో షేక్ వేధిస్తున్నాడని వరలక్ష్మి తన తండ్రికి ఇటీవల వాయిస్ మెసేజ్ చేసింది. అయితే ఇంతలోనే వరలక్ష్మి మృతి చెందడంతో పాశంవారిపల్లెలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Tags: lady dead, Kuwait, chittoor

Next Story