- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్నారి హత్యాచార కేసులో నేడు తుది తీర్పు
by Batti.Sumithra |
<p> చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆరేళ్ల చిన్నారి హత్యాచార కేసుపై నేడు కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. చిన్నారిని లారీ క్లీనర్ పాశవికంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. ఈ కేసుకు సంబంధించి చిత్తూరు పోలీసులు వంద రోజుల్లో విచారణ పూర్తి చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసిన 17 రోజుల్లోనే పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.</p>

X
చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆరేళ్ల చిన్నారి హత్యాచార కేసుపై నేడు కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. చిన్నారిని లారీ క్లీనర్ పాశవికంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. ఈ కేసుకు సంబంధించి చిత్తూరు పోలీసులు వంద రోజుల్లో విచారణ పూర్తి చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసిన 17 రోజుల్లోనే పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Next Story






