- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'చిరు' మనవరాలి ఇంగ్లీష్ పాఠాలు
<p>మెగా డాటర్ శ్రీజ , హీరో కళ్యాణ్ దేవ్‌ల గారాల పట్టి నవిష్క. డిశంబర్ 25, 2018న పుట్టిన పాప అన్నప్రాసన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది మెగా ఫ్యామిలీ. అయితే ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్న మెగాస్టార్ చిరంజీవి మనవరాలు నవిష్క క్యూట్ వీడియో ఒకటి షేర్ చేసింది శ్రీజ. ఇందులో శ్రీజ A అంటే… నవిష్క B అంటోంది. C అంటే D అంటూ… అప్పుడే ఏబీసీడీలు కూడా చెప్పేస్తోంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కాగా… […]</p>

X
మెగా డాటర్ శ్రీజ , హీరో కళ్యాణ్ దేవ్‌ల గారాల పట్టి నవిష్క. డిశంబర్ 25, 2018న పుట్టిన పాప అన్నప్రాసన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది మెగా ఫ్యామిలీ. అయితే ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్న మెగాస్టార్ చిరంజీవి మనవరాలు నవిష్క క్యూట్ వీడియో ఒకటి షేర్ చేసింది శ్రీజ. ఇందులో శ్రీజ A అంటే… నవిష్క B అంటోంది. C అంటే D అంటూ… అప్పుడే ఏబీసీడీలు కూడా చెప్పేస్తోంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కాగా… నవిష్క ముద్దు ముద్దు మాటలకు నెటిజన్లు ఫిదా అయిపోయారు.
Next Story






