Megastar Chiranjeevi: రక్తం పంచిన సోదరులకు హ్యాపీ బ్రదర్స్ డే

by  |
Megastar Chiranjeevi: రక్తం పంచిన సోదరులకు హ్యాపీ బ్రదర్స్ డే
X

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి.. తన సోదరులు నాగబాబు, పవన్ కల్యాణ్ (Power Star Pawan kalyan) పట్ల ఎంత ప్రేమను కురిపిస్తారో తెలిసిందే. ప్రత్యేకించి టాలీవుడ్‌లో తనంత రేంజ్‌ సొంతం చేసుకుని పవర్ స్టార్‌గా ఎదిగిన కల్యాణ్ బాబుపై పుత్రవాత్సల్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇక పవన్‌ కూడా అనేక సందర్భాల్లో అన్నయ్యపై ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉంటారు. అయితే నేడు బ్రదర్స్ డే సందర్భంగా నాగబాబు, పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) కలిసి దిగిన చిన్నప్పటి ఫొటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన చిరు.. ‘తోడబుట్టిన బ్రదర్స్‌కు, రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్‌కు హ్యాపీ బ్రదర్స్ డే’ అని శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ (Koratala Siva)దర్శకత్వంలో ‘ఆచార్య’ (Acharya) సినిమా చేస్తుండగా.. ఇటీవలే ‘వకీల్ సాబ్’ (Vakeel saab) తో కమ్‌బ్యాక్ హిట్ కొట్టిన పవన్ అటు సినిమాలు, పాలిటిక్స్‌తో బిజీగా ఉన్నారు. ఇక నాగబాబు నటుడిగా, ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed