- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొణిదెల సకుటుంబ సపరివార సమేతంగా…
<p>దిశ, వెబ్‌డెస్క్: మెగాఫ్యామిలీ ఉదయ్‌పూర్‌లో ఎంజాయ్ చేస్తుంది. నిహారిక వెడ్డింగ్ సెరమనీకి దూమ్ దామ్ చేస్తుంది. ఈ క్రమంలో పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మెగా బ్రదర్ నాగబాబు లేటెస్ట్‌గా షేర్ చేసిన పిక్ అందరి కళ్లకు ఆనందాన్నిస్తుంది. కొణిదెల సకుటుంబ సపరివార సమేతంగా అంటూ షేర్ చేసిన పిక్చర్‌లో చిరు, పవన్, నాగబాబుతో పాటు వధూవరులు నిశ్చయ్.. పవన్ రేణు దేశాయ్‌ల పిల్లలు, అకీరా ఆరాధ్య ఉండడం విశేషం.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మెగాఫ్యామిలీ ఉదయ్‌పూర్‌లో ఎంజాయ్ చేస్తుంది. నిహారిక వెడ్డింగ్ సెరమనీకి దూమ్ దామ్ చేస్తుంది. ఈ క్రమంలో పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మెగా బ్రదర్ నాగబాబు లేటెస్ట్‌గా షేర్ చేసిన పిక్ అందరి కళ్లకు ఆనందాన్నిస్తుంది. కొణిదెల సకుటుంబ సపరివార సమేతంగా అంటూ షేర్ చేసిన పిక్చర్‌లో చిరు, పవన్, నాగబాబుతో పాటు వధూవరులు నిశ్చయ్.. పవన్ రేణు దేశాయ్‌ల పిల్లలు, అకీరా ఆరాధ్య ఉండడం విశేషం.
Next Story






